prev next

Wednesday 16 June 2010

వేదం

Posted on 10:52 by Vennaravi

వేదం సినిమా చూసాను సినిమా చాలా బగుంది. సినిమా గురించి ఒకె మాటాలో చెప్పాలంటే మనిషి. సినిమా రెండో బాగంలో కళ్ళ వెంట నీళ్ళు రానివాళ్ళు అసలు మనిషే కాదు. ఈ సినిమని విమర్సించే అవకాశాం క్రిష్ ఇవ్వలేదు. ఇంత మంచి సినిమా కధని చెప్పడం సినిమకి ద్రోహం చేసినట్లె. నా రేటింగ్ : 8/10