Saturday, 24 September 2011
దురాభిమానం
Posted on 10:46 by Vennaravi
అన్ లైన్లో ఫ్యాన్ల దురాబిమానానికి హద్దులు లేకుండా పోతుంది. ట్విట్టర్ లో వేరే హీరో ఫాన్స్ ని దుర్బాషలాదుతూ వేదించడం పరిపటిగా మరిపొయింది ఈమద్య. అటువంటి బాదితుల్లొ నెను కూడా ఉండటంతో ఆ భాధ ఎంటో నాకు తెలుస్తుంది. నిన్న కొంత మంది NTR ఫ్యాన్లు నన్ను టార్గెట్ చేసారు. బూతులతో తిట్ల దండకం అందుకున్నారు, కొంత సేపటికి నా సహనం కోల్పోయి నెను అదే విదంగా ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తరవాత వళ్ళని బ్లాక్ చేసేసాను. ఇలా వాళ్ళు చేయడం మొదటి సారి కాదు కాని నేను టెంపర్ కోల్పోవడం మాత్రం ఇదె మొదలు. ట్విట్టర్ లో నేను అసహ్యాం వేసింది కూడా విళ్ళ మీదేనేమొ. ఇంత జరిగినా నేను ఎవరికీ ఫ్యాని కాదు అని వాళ్ళకు తెలిదు పాపం. సినిమా గురించి మాట్లాడ కూడదని వాళ్ళ అబిప్రాయం కావచ్చు.