prev next
Showing posts with label World. Show all posts
Showing posts with label World. Show all posts

Saturday, 2 May 2020

భారత్ జీడీపీ రేట్ 1961 నుండి 2017 వరకు

1961 నుండి 2017 వరకు బారత గిడిపి గ్రోత్ రేట్ చార్ట్ ప్రపంచ బ్యాంక్ స్టాటిస్టిక్స్ నుండి తీసుకోబడినది


Friday, 22 February 2013

భారత దేశ పౌరులకి జీవించే హక్కులేదు!

అవును దేశంలో రాజకీయనాయకులకు, సంఘ విద్రోహులకు మాత్రమే ఆ సౌలబ్యం ఉంది. వాళ్ళ ప్రాణాలకే విలువ తప్ప మనలాంటి వాళ్ళు ఎలాపోయినా పర్లేదు ప్రభుత్వాలకి. ఎవరు ఎవరినైనా బాంబులు పెట్టి చంపచ్చు, కనిపించిన ఆడవాళ్ళని రేప్‍ చేయవచ్చు. ఎదైనా అయి ఎవరైనా పోతే మాత్రం నష్టపరిహారం చెల్లిస్తారు, టీవీల్లో ఖండిస్తారు. హైదరాబాదులో బాంబులు పేల్చినా, ముంబయిలో తుపాకులతో దాడుల చేసినా బుద్దిరాదు మన వాళ్ళకి. ఇంతకన్నా విమర్సించడానికి కూడా అసహ్యంగా ఉంది మన రాజకీయ వ్యవస్తని.

Saturday, 24 September 2011

దురాభిమానం

అన్ లైన్లో   ఫ్యాన్ల దురాబిమానానికి హద్దులు లేకుండా పోతుంది. ట్విట్టర్ లో వేరే హీరో ఫాన్స్ ని దుర్బాషలాదుతూ వేదించడం పరిపటిగా మరిపొయింది ఈమద్య. అటువంటి బాదితుల్లొ నెను కూడా ఉండటంతో ఆ భాధ ఎంటో నాకు తెలుస్తుంది. నిన్న కొంత మంది NTR ఫ్యాన్లు నన్ను టార్గెట్ చేసారు. బూతులతో తిట్ల దండకం అందుకున్నారు, కొంత సేపటికి నా సహనం కోల్పోయి నెను అదే విదంగా ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తరవాత వళ్ళని బ్లాక్ చేసేసాను. ఇలా వాళ్ళు చేయడం మొదటి సారి కాదు కాని నేను టెంపర్ కోల్పోవడం మాత్రం ఇదె మొదలు. ట్విట్టర్ లో నేను అసహ్యాం వేసింది కూడా విళ్ళ  మీదేనేమొ. ఇంత జరిగినా నేను ఎవరికీ ఫ్యాని కాదు అని వాళ్ళకు తెలిదు పాపం. సినిమా గురించి మాట్లాడ కూడదని వాళ్ళ అబిప్రాయం కావచ్చు.

Monday, 11 April 2011

కాలం మారింది

ఒకప్పుడు అబ్బాయిలు విచ్చలవిడిడా తిరుగుతున్నారని ప్రతిఒక్కరూ నిందించేవాళ్ళు కాని ఇది చదివితే మాత్రం అమ్మయిల తల్లిదండ్రులకు  మాత్రం పెద్ద షాక్ తగలక మానదు. ఎందుకంటే అమ్మయిలు అణుకువగా ఉంటారని అందరూ బావిస్తూ ఉంటారు, కొంతమంది సిటి అమ్మాయిలు చెడిపోయారని లెక్చర్ లు దంచెస్తుంటారు. కానీ హైదరాబాదులో పరిస్తితి వేరే విధంగా ఉంది. స్దానికంగా ఉండే వాళ్ళు చక్కగానే ఉంటున్నారు కానీ సినిమాలు చూసి ఎర్ర బస్సెక్కి వచ్చెవాళ్ళు హాస్టల్ లోనో బంధువుల ఇంట్లోనొ ఉంటూ చదువుకుంటూ ఉంటారు. సిటిలోకి అడుగుపెట్టె అమ్మయిలలో 95 శాతం బాయ్ ఫ్రెండ్ ని మెయింటెన్ చెస్తున్నారు. ఈ విషయం అర్దం చెసుకోవాలంటే ఆమీర్ పేటలోని ఎ ఉమన్స్ హాస్టల్ ముందు సాయంత్రం 6 తర్వాత ఒక రౌండ్ వేస్తె ఒక క్లారిటీ వస్తుంది. ఈ పరిణామాలకు మూలకారణంగా చెప్పుకునేది సిటీ కల్చర్ సిటీ అమ్మయిలలో అంతగా కనబడడం లేదు. సినిమాలు చూసి ఉహాల్లో ఉండి ఇక్కడ దిగేవాళ్ళు అలా తయారవుతున్నారు. ప్రతి శనివారం ఈనాడు ఈతరం పేజి చూస్తే అమ్మయిలు ఎంత ఈజిగా బాయ్ ఫెండ్స్ ని మారుస్తున్నా రో అర్దంచేసుకోవచ్చు. అబ్బాయిలు అమ్మాయిలను మోసం చెస్తున్నారనేది పాత తరం కధ. ఇప్పుడంతా  కొత్త ట్రెండ్ అంతా బాయ్ ఫ్రెండ్ ని వదిలించుకోవడం. మరి ఇవన్ని తెలియని మనోహర్ లాంటివారు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నరు శ్రీ లక్ష్మి లాంటి వాళ్ళ ప్రాణాలు బలిగొంటున్నారు. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్లు. వేచి ఉంటే సెకెడ్ హ్యాండ్ గర్ల్ ప్రెండ్స్ ఎంతమంది ఉంటారో. ఇంకొ రకం అమ్మయిలు ఉంటారు వాళ్ళు పాపం బ్లాక్ మెయిలింగ్ బాగా విస్వసిసున్నారు. పెళ్ళిచేసుకోకపోతే అదిచేస్తా ఇది చేస్తా అని తెగ బెదిరిస్తూ ఉంటారు. పోయిన సంవత్సరం మాప్రెండ్ ని ఒక అమ్మాయి తగులుకుని పాపం వాడిని నానా హింసలు పెట్టింది. వాణ్ణి బయటికి తేవడాని ఎన్న కష్టాలు పడ్డామొ మాకే తెలుసు. వెనకటికి ఒక సామెత ఉండేది "ఆకొచ్చి ముల్లు మీద పడ్డా ముల్లోచ్చి అకు మిద పడ్డా నష్టపోయెది ఆకు అని" కాని అటువంటి ప్రమాదాన్ని నివరిచడానికి ’కండోమ్స్’ వస్తాయని రాసినవారు అప్పట్లో ఊహించి ఉండరు కాబోలు. ఇవన్ని నేను స్వయంగా చూసిన మీదట మాత్రమే రాస్తున్నాను ప్రత్యేకించి ఎవరిని ఉద్దేసించినవి కాదు.