prev next

Sunday, 20 October 2019

మనిషి విలువ

Posted on 11:38 by Vennaravi

కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం రెప్పపాటుదే ఈ జీవితం. ఈ రెప్ప పాటు జీవితంలోనే ఏదైనా సాదించాలి, నేనేంటో నిరూపించుకోవాలి అనుకుంటారు అందరూ. రెప్పపాటులో ఏం సాదించలేమని చివరి రోజుల్లో తెలుస్తుంది కొంతమంది జీవితాన్ని త్యాగం చేసిమరి ఇతరులకోసం జీవిస్తారు కానీ ఎవరూ గుర్తించరు. అంతా అయిపోయాక అందరూ మొహం చాటేస్తారు అప్పుడు అనిపిస్తుంది వీళ్ళకోసమా ఇంతకాలం వృదా చేసుకుందీ అని కానీ ఎం లాభం. అందుకే ఎవరికి వాళ్ళు స్వార్దపరులుగా బతకడం మంచిది ఆత్మ సంత్రుప్తి అయినా మిగులుతుంది.