Friday, 22 February 2013
భారత దేశ పౌరులకి జీవించే హక్కులేదు!
Posted on 19:22 by Vennaravi
అవును దేశంలో రాజకీయనాయకులకు, సంఘ విద్రోహులకు మాత్రమే ఆ సౌలబ్యం ఉంది. వాళ్ళ ప్రాణాలకే విలువ తప్ప మనలాంటి వాళ్ళు ఎలాపోయినా పర్లేదు ప్రభుత్వాలకి. ఎవరు ఎవరినైనా బాంబులు పెట్టి చంపచ్చు, కనిపించిన ఆడవాళ్ళని రేప్ చేయవచ్చు. ఎదైనా అయి ఎవరైనా పోతే మాత్రం నష్టపరిహారం చెల్లిస్తారు, టీవీల్లో ఖండిస్తారు. హైదరాబాదులో బాంబులు పేల్చినా, ముంబయిలో తుపాకులతో దాడుల చేసినా బుద్దిరాదు మన వాళ్ళకి. ఇంతకన్నా విమర్సించడానికి కూడా అసహ్యంగా ఉంది మన రాజకీయ వ్యవస్తని.